Skip to main content

Posts

Showing posts from September, 2023

ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే? ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2

ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీకూడా మాయా స్వరూపములే?  Lyrics ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే?  ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2  1.చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనెబోతే ఇది అందనిది2  లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా2  2.లోకమునైనాను లోకాలున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ భోధించేనురా2  లోకముపై ఆశపడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన )  3.మన పౌర స్థితి పరమందు వున్నాగాని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుంది రా 2  లోకముపై ఆశపడితే మోసమేరా మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన )  4.యేసుక్రీస్తూ నందు వున్నవారికీ ఏ శిక్షవిధీయు లేనేలేదుగా 2  యేసుక్రీస్తును విశ్వాసిస్తే చాలు రా, నిత్య జీవము పరలోక రాజ్యము 2 (ఎంతో అందమైన )

ఓ ప్రభువా… ఓ ప్రభువా…

ఓ ప్రభువా ఓ ప్రభువా Lyrics - hosanna Singer hosanna Lyrics ఓ ప్రభువా ఓ ప్రభువా | O Prabhuva O Prabhuva Song Lyrics ఓ ప్రభువా ఓ ప్రభువా | O Prabhuva O Prabhuva Song Lyrics || Hosanna Ministries  Telugu Lyrics O Prabhuva O Prabhuva Song Lyrics in Telugu ఓ   ప్రభువా …  ఓ   ప్రభువా … నీవే నా మంచి కాపరివి (4)    || ఓ ప్రభువా || 1. దారి తప్పిన నన్ను నీవు – వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4)    || ఓ ప్రభువా || 2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని – ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4)     || ఓ ప్రభువా || 4. ప్రధాన కాపరిగా నీవు నాకై – ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4)    || ఓ ప్రభువా || English Lyrics O Prabhuva O Prabhuva Song Lyrics in English O Prabhuvaa… O Prabhuvaa… Neve Na Manchi Kaaparivi (4)    || Oh Prabhuvaa || 1. Dha...

KOORCHUNDUNU NEE SANNIDHILO

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం Lyrics - kalpana Singer kalpana Lyrics KOORCHUNDUNU NEE SANNIDHILO - కూర్చుందును నీ సన్నిధిలో :    కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2) నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును|| ప్రతి విషయం నీకర్పించెదా నీ చిత్తముకై నే వేచెదా (2) నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2) నీ నామమునే హెచ్చించెదా (2) నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే – నా ఆధారము నీవే యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును|| ప్రతి దినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా (2) నీ వాక్యానుసారము జీవించెదా (2) నీ ఘన కీర్తిని వివరించెదా (2) నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును|| Koorchundunu Nee Sannidhilo – Devaa Prathi Dinam Dhyaaninthunu Nee Vaakyamunu – Devaa Prathi Kshanam (2) Nirantharam Nee Naamamune Gaanamu Chesedanu Prathi Kshanam Nee Sannidhine Anubhavinched...

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా

Praardhana Shakthi Naaku Kaavaalayyaa Lyrics - ENOSH KUMAR ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా - Praardhana Shakthi Naaku Kaavaalayyaa   ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2)      || ప్రార్థన ||   ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా (2) ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2) నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2)       || ప్రార్థన ||   సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా (2) నీతో నడిచే వరమీయుమా (2) నీ సిలువను మోసే కృపనీయుమా (2)       || ప్రార్థన ||   పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2) చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2) ఈ చిన్న వాడిని అభిషేకించు (2)          || ప్రార్థన ||   Praardhana Shakthi Naaku Kaavaalayyaa Nee Paraloka Abhishekam Kaavaalay...

Athi Parishudhuda Song Lyrics | అతి పరిశుద్ధుడా

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతును Lyrics - hosanna Lyrics Athi Parishudhuda Song Lyrics | అతి పరిశుద్ధుడా Athi Parishudhuda Song Lyrics అతి పరిశుద్ధుడా తెలుగు లిరిక్స్ అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతును (2) నీవు నా పక్షమై నను దీవించగా – నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా ||అతి పరిశుద్ధుడా|| 1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2) ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం (2) నీలోనే దాచావు ఈనాటికై – నీ ఋణం తీరదు ఏనాటికి (2) ||అతి పరిశుద్ధుడా|| 2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2) కృపవెంబడి కృపపొందగా – మారాను మధురముగా నే పొందగా (2) నాలోన ఏ మంచి చూసావయ్యా – నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2) ||అతి పరిశుద్ధుడా|| 3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2) ఉన్నావులె ప్రతిక్షణమునా – కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2) నీవేగా యేసయ్యా నా ఊపిరి – నీవ...

నా నీతి సూర్యుడా ...Naa Neethi Suryuda Lyrics - hosanna

నా నీతి సూర్యుడా ...Naa Neethi Suryuda Lyrics - hosanna Lyrics నా నీతి సూర్యుడా ...Naa Neethi Suryuda Songs - నా నీతి సూర్యుడా ...Naa Neethi Suryuda నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా  Naa neethi suryuda – Bhuvinelu Yesayya సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని    (2) Saripolchalenu neetho -Ghanulaina vaarini    (2) రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు Raajulake maha raaraajuvu – Krupachupe devudavu నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి     || నా నీతి ||  Nadipinche Najareyudaa – Kaapaade kaaparivi || Naa neethi|| 1. శ్రమలలో బహుశ్రమలలో - ఆదరణ కలిగించెను  Sramalalo bahu sramalalo – Aadarana kaliginchenu వాక్యమే కృపావాక్యమే - నను వీడని అనుబంధమై    (2) Vaakyame krupa vaakyame – Nanu veedani anubandhamai    (2) నీ మాటలే జలధారలై - సంతృప్తినిచ్చెను  Nee maatale jaladhaaralai – santhrupthinichhenu నీ మాటలే ఔషధమై - గాయములు కట్టెను Nee maatale oushadhamai g...

నీ మాట నా పాటగా – అనుక్షణం పాడనీ Lyrics - Dr. A.R.Stevenson

నీ మాట నా పాటగా – అనుక్షణం పాడనీ Lyrics - Dr. A.R.Stevenson Singer Dr. A.R.Stevenson Composer Dr. A.R.Stevenson Music Dr. A.R.Stevenson Song Writer Dr. A.R.Stevenson Lyrics Nee Mata Naa Pataga Lyrics in Telugu…. నీ మాట నా పాటగా – అనుక్షణం పాడనీ లోకాన నిను చాటగా – నా స్వరం వాడనీ నా గీతం.. ఆత్మలను – నీవైపే ఆకర్షించనీ ఆదరణ.. కలిగించి – నీలోనే ప్రహర్షించనీ.. ||నీ మాట|| ఏ చోట గళమెత్తినా – నీ ప్రేమ ధ్వనియించనీ పాడేటి ప్రతి పాటలో – నీ రూపు కనిపించనీ2 వినిపించుచున్నప్పుడే – ఉద్రేకమును రేపక స్థిరమైన ఉజ్జీవము – లోలోన రగిలించనీ నా గీతం.. ఆత్మలను – నీవైపే ఆకర్షించనీ ఆదరణ.. కలిగించి – నీలోనే ప్రహర్షించనీ….||నీ మాట|| నీ దివ్య గానామృతం – జలధారలుగా పొంగనీ తాకేటి ప్రతి వారినీ – ఫలవంతముగా మార్చనీ2 శృతిలయలు లోపించక – విసిగింపు కలిగించక నిజమైన ఉల్లాసమై – నిలువెల్లా కదిలించనీ నా గీతం.. ఆత్మలను – నీవైపే ఆకర్షించనీ ఆదరణ.. కలిగించి – నీలోనే ప్రహర్షించనీ….||నీ మాట|| ఆత్మీయ గీతాలతో – తనువంతా పులకించనీ సంగీతమే భోధయై – కనువిప్పు కలిగించనీ2 కాలక్షేప...

దాటిపోవు వాడు కాదు - యేసు దైవము Lyrics - Dr. A.R. Stevenson

దాటిపోవు వాడు కాదు - యేసు దైవము Lyrics - Dr. A.R. Stevenson Lyrics దాటిపోవువాడు కాదు యేసుదైవము! - Dr. A.R. Stevenson telugu christian songs lyrics Singer Dr. A.R.Stevenson Tune Dr. A.R.Stevenson Music Dr. A.R.Stevenson Song Writer Dr. A.R.Stevenson పల్లవి: దాటిపోవు వాడు కాదు - యేసు దైవము ఆలకించుతాడు - నీదు ఆర్తనాదము ఏది నీకు అవసరమో - తాను ఎరిగియుండెను మేలు కలుగచేయుటకు - నీ ప్రక్కనే ఉండును || దాటిపోవు || చరణం 1: దావీదు కుమారుడా దయ చూపుమని - వెంబడించి గుడ్డివారు కేకవేయగా - 2 సార్లు మీ నమ్మిక చొప్పున కలుగగాకని - ప్రేమతో తాకి వారి కనులు తెరిచేను దాటిపోవు వాడు కాదు - యేసు దైవము || దాటిపోవు || చరణం 2: సమాధులలో నుండి ఎదురుగా వచ్చి - దయ్యాలు పట్టినవారు కేకవేయగా - 2 సార్లు దురాత్మలను తక్షణమే వదిలిపొమ్మని - ఆజ్ఞ ఇచ్చి వారిని బాగుచేసెను దాటిపోవు వాడు కాదు - యేసు దైవము || దాటిపోవు || చరణం 3: బాధపడే కుమార్తెను కరుణించుమని - వేదనతో కనాను స్త్రీ కేకవేయగా - 2 సార్లు గొప్పదైన విశ్వాసం ఆమెకుందని - ...

నిత్యము స్తుతించినా – నీ ఋణము తీర్చలేను

నిత్యము స్తుతించినా | Nityamu Stutinchina Song Lyrics in telugu & english Lyrics - Anjana Sowmya Lyrics - Anjana Sowmya Lyrics నిత్యము స్తుతించినా | Nityamu Stutinchina Song Lyrics in telugu & english Lyrics - Anjana Sowmya Nithyamu Sthuthinchina Song Lyrics in Telugu నిత్యము స్తుతించినా – నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా – నీ త్యాగము మరువలేను (2) రాజా రాజా రాజా….. – రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవా….. – దేవాది దేవుడవు (2)     || నిత్యము || 1. అద్వితీయ దేవుడా  – ఆది అంతములై యున్నవాడా (2) అంగలార్పును నాట్యముగా – మార్చివేసిన మా ప్రభు (2)   రాజా రాజా రాజా….. – రాజాధి రాజువు నీవు   దేవా దేవా దేవా….. – దేవాది దేవుడవు (2)             || నిత్యము || 2. జీవమైన దేవుడా – జీవమిచ్చిన నాథుడా (2) జీవజలముల బుగ్గ యొద్దకు – నన్ను నడిపిన కాపరి (2) రాజా రాజా రాజా….. – రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవా….. – దేవాది దేవుడవు (2)       ...

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది Lyrics - JOHN WESLEY

తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది  Lyrics - JOHN WESLEY Lyrics తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది                       దూత వచ్చింది సూవర్తను మాకు తెలిపింది             || 2 ||  రాజులకు రాజు పుట్టాడని                            యూదుల రాజు ఉదయించాడని                   || 2 ||   తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది                                         ...

రారె చూతుము రాజసుతుడీ రేయి

రారే చూతము రాజ సుతుని | Rare Chuthamu Raja Suthuni | new Telugu christmas song 2018 Lyrics - Sri. CHETTI BHANUMURTHY Lyrics Rare Chuthamu raja suthuni | రారె చూతుము రాజసుతుడీ 1.రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను రాజులకు రా రాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో ||రారె||  2.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున ||రారె||  3.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం తెల్లగానదె తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే ||రారె||  4.బాలు డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు బాల బాలికా బాలవృద్ధుల నేల గల్గిన నాధుడు ||రారె||  5.యూదవంశము నుద్ధరింప దావీదుపురమున నుద్భవించె సదమలంబగు మదిని గొల్చిన సర్వ జనులకు సార్వభౌముడు ||రారె|| రారే చూతము రాజ సుతుని | Rare Chuthamu Raja Suthuni | new Telugu christmas song 2018 Watch Video

మధురమైనది నా యేసు ప్రేమ

Madhuramainadi Na Yesu Prema Lyrics - Sharon Sisters, JK Christopher Singer Sharon Sisters, JK Christopher Lyrics Madhuramainadi Na Yesu Prema, Sharon Sisters, JK Christopher,  Latest Telugu Christian Song మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ (2)  మరువలేనిది నా యేసుని ప్రేమ (2)  మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా… ప్రేమా… ప్రేమా…  నా యేసు ప్రేమా (2) ||మధురమైనది||   1.  ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని  నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)  చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2)  నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం  ||ప్రేమా|| 2. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి  మార్గమును చూపి మన్నించితివి (2)  మరణపు ముల్లును విరచిన దేవా (2)  జీవము నొసగిన నీ ప్రేమ మధురం   ||ప్రేమా||   మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ (2)  మరువలేనిది నా యేసుని ప్రేమ (2)  మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా… ప్రేమా… ప్రేమా…  నా యేసు ప్రేమా (2) ...

కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను lyrics telugu and english

కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను యేసు నిన్ను విడువబోడమ్మా Lyrics - JOHN WESLEY Lyrics Kanneerelamma karuninchu yesu ninnu కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను  యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాన్పె (2) యేసే తోడమ్మా||కన్నీరేలమ్మా|| నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమాన పరిచారా తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా చింతించకన్న యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా (2)||కన్నీరేలమ్మా|| నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారా పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2)||కన్నీరేలమ్మా|| Kanneerelammaa… Karuninchu Yesu Ninnu Viduvabodammaa Kalavarapadakammaa… Karuninchu Yesu Ninnu Viduvabodammaa Karuna Choopi Kalatha Maanpe (2) Yese Thodammaa||Kanneerelammaa|| Neekemi Ledani Emi Theledani A...

Prabhu Sannidhilo Aanandame song lyrics in English and English

Prabhu Sannidhilo Aanandame Lyrics - ENOSH KUMAR Lyrics Prabhu Sannidhilo Aanandame Lyrics in Telugu … ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం  (2) హాల్లెలూయా హాల్లెలూయా హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా  (2)        ||ప్రభు|| ఆకాశము కంటె ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి  (2) ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును  (2)        ||ప్రభు|| దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరియింప చేయును ప్రభు సన్నిధి  (2) నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి  (2)        ||ప్రభు|| Prabhu Sannidhilo Aanandame song lyrics in English Prabhu Sannidhilo Aanandame Ullaasame Anudinam Prabhu Premalo Nisswaardhame Vaathsalyame Nirantharam  (2) Haallelooyaa Haallelooyaa Haallelooyaa Aamen Haallelooyaa  (2)         ||Prabhu|| Aakaashamu Kante Etthainadi Mana Prabhu Yesuni Krupaa Sannidhi  (2) Aa ...

Chirakala Snehithuda Song Lyrics – Check Lyrics In Telugu & English Lyrics - SHARON,LILIAN,HANA (SHARON SISTERS)

Chirakala Snehithuda Song Lyrics – Check Lyrics In Telugu & English Lyrics - SHARON,LILIAN,HANA (SHARON SISTERS) Chirakala Snehithuda Song Lyrics – Check Lyrics In Telugu & English Pic Credit: JK Christopher OFFICIAL (YouTube) Chirakala Snehithuda Song Lyrics In Telugu & English. Song:  Chirakaala Snehithudaa Album:  Chirakaala Sneham Singers:  Sharon, Lilian, Hana (Sharon Sisters) Lyrics & Tune:  sis. Sharon Philip Chirakala Snehithuda Song Lyrics In English Chirakaala Snehithudaa… Naa Hrudayaana Sannihithudaa… Chirakaala Snehithudaa… Naa Hrudayaana Sannihithudaa… Naa Thodu Neevayyaa… Nee Sneham Chaalayyaa… Naa Needa Neevayyaa… Priya Prabhuvaa Yesayyaa… Chirakaala Sneham… Idi Naa Yesu Sneham… Chirakaala Sneham… Idi Naa Yesu Sneham… Bandhuvulu Velivesinaa… Veliveyani Sneham… Lokaana Lenatti O Divya Sneham… Naa Yesu Nee Sneham ||2|| Chirakaala Sneham… Idi Naa Yesu Sneham… Chirakaala Sneham… Idi Naa Yesu Sneham… Kashtaalalo K...

సర్వ యుగములలో సజీవుడవు - Sarva Yugamulalo Sajeevudavu Lyrics - JOHN WESLEY

సర్వ యుగములలో సజీవుడవు - Sarva Yugamulalo Sajeevudavu Lyrics - JOHN WESLEY Singer JOHN WESLEY Lyrics సర్వ యుగములలో సజీవుడవు - Sarva Yugamulalo Sajeevudavu సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)   ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2) శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా (2)       ||సర్వ యుగములలో||   స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2) నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు ధీరుడా (2)       ||సర్వ యుగములలో||   కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2) నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహు శూరుడా (2)       ||సర్వ యుగములలో|| LYRICS IN ENGLISH  Sarva Yugamulalo Sajeevudavu Saripolc...

దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే song lyrics in telugu

దుర్దినములు రాక ముందే Lyrics - JOHN WESLEY Singer JOHN WESLEY Lyrics దుర్దినములు రాక ముందే దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే  (2) స్మరియించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక  (2) ||దుర్దినములు|| సాగిపోయిన నీడవంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది  (2) తెరచి తీర్పు ద్వారం మార్పులేని వారికోసం  (2) పాతాళ వేదనలు తప్పించుకోలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు  (2) ||దుర్దినములు|| రత్నరాసులేవి నీతో కూడ రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి  (2) యేసు క్రీస్తు ప్రభువు నందే నీకు రక్షణ  (2) తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని  (2) ||దుర్దినములు|| దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే  (2) స్మరియించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక  (2) ||దుర్దినములు|| సాగిపోయిన నీడవంతి జీవితం అల్పమైనది నీతి బుడగ వంటిది  (2) తెరచి ఉండి తీర్పు ద్వారా మార్పులేని...

Baludu Kadammo Balavanthudu Yesu Song Lyrics In Telugu and English

Baludu Kadammo Balavanthudu Yesu Song Lyrics Lyrics - HEMANTH Lyrics Baludu Kadammo Balavanthudu Yesu Song Lyrics In English Baludu Kadammo… Balavanthudu Yesu Pasivaadu Kadammo… Maramathmudu Kreesthu ||2|| Paramunu Vidachi… Paakalo Puttina Paapula Rakshakudu… Mana Yesayya ||2|| Baludu Kadammo… Balavanthudu Yesu Pasivaadu Kadammo… Maramathmudu Kreesthu ||2|| Kanya Mariya Garbhamandhu… Bethlahemu Puramunandhu Aa Pashushaalalona Puttinaadammaa Aa Vaartha Theliyagaane… Gorrelanu Vidachi Parugu Paruguna… Paakanu Cheraame ||2|| Manasaaraa Mokkinaamu… Madhinindaa Kolachinaamu ||2|| Maa Manchi Kaaparai Santoshinchaame Sandhadi Sandhadi Sandhadi… Sandhadi Sandhadi  Cheshaame ||4|| Baludu Kadammo… Balavanthudu Yesu Pasivaadu Kadammo… Maramathmudu Kreesthu ||2|| Chukkanu Choosi Vachhinaamu… Paakalo Memu Cherinaamu Parishuddhuni Choosi Paravashinchaame Raajula Raajani… Yoodhula Raajani Ithade Maa Raajani… Mokkinaamammaa ||2|| Bangaramu Saambraani Bolam… Kaanukagaa ...

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా - SP. BALU - Telugu Old Christian Songs Lyrics

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా Lyrics - SP.BALU Singer SP.BALU Composer A.B MASASILAMANI Music SP.BALU Song Writer A.B MASASILAMANI Lyrics నడిపించు నా నావా నడి సంద్రమున దేవా - SP. BALU - Telugu Old Christian Songs Lyrics పల్లవి: నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| చరణం1: నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| చరణం2: రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు|| చరణం3: ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు|| చరణం4: లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు|| చరణం5: ప్రభు...

ninne ninne namukunnaya song lyrics in telugu

నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య Lyrics - sathish kumar Singer sathish kumar Composer UNKOWN Music N/A Song Writer sathish kumar Lyrics నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య పాట రచయిత:  పి సతీష్ కుమార్ గీతరచయిత:  పి సతీష్ కుమార్ నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నన్ను వీడిపోబోకయ్యా  (2) నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య నీవుంటే నాకు చాలు యేసయ్య  (2)             ||నిన్నే|| కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెత్తినా  (2) కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా  (2) కఠినాత్ములెందరో నన్ను కొట్టినా              ||నిన్నే|| చేయని నేరములంటకట్టినా చేతకాని వాడనని చీదరించినా  (2) చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా  (2) చెలిమే చితికి నన్ను చేర్చినా                  ||నిన్నే|| నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య Watch Video

nuthana parachumu deva

 Nuthana parachumu deva నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల  ,Blissful new year ,Jonah samuel ,Thrupthiparachumu deva - తృప్తిపరచుము దేవా ,V. Magnificence Rangaraju నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల (2) సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతనపరచుము నా సమస్తము (2) పాతవి గతించిపోవును - సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు - నీకై ఎదురు చూతును|| నూతన || శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2) దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2)|| పాతవి || ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2) తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2)|| పాతవి ||

Aanandam neelone – Aadhaaram neevega song

Anandam Neelonea Song Lyrics | ఆనందం నీలోనే Lyrics - Pastor John Wesley Singer Pastor John Wesley Composer N/A Music N/A Song Writer HOSANNA MINISTRIES Lyrics Anandam Neelonea Song Lyrics | ఆనందం నీలోనే Anandam Neelonea Song Lyrics ఆనందం నీలోనే  తెలుగు లిరిక్స్ ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా ,స్తోత్రర్హుడా ||2|| అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతునిలలో నీకోసమే సాక్షార్ధమై ||ఆనందం నీలోనే|| 1. పదే పదే నిన్నే చేరగా- ప్రతిక్షణం నీవే ధ్యాసగా ||2|| కలవరాల కోటలో కన్నీటి బాటలో ||2|| కాపాడే కవచంగా నన్ను ఆవారించినా, దివ్య క్షేత్రమా- స్తోత్రగీతమా ||ఆనందం నీలోనే|| 2. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్త్యము నీవని ||2|| నీ సన్నిధి వీడకా సన్నుతించి పాడనా ||2|| నీకొరకే ద్వజమెత్తి నిన్ను ప్రకటించినా సత్య వాక్యమే- జీవ వాక్యమే ||ఆనందం నీలోనే|| 3. సర్వ సత్యమేనా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై ||2|| లోక మహిమ చూడకా… నీ జాడలు వీడకా ||2|| నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం నా ఆశ్రయం ||ఆనందం నీలోనే||   Anandam Neelonea English Lyrics...

krupa krupa naa yesu krupa కృప కృప నా యేసు కృప కృప కృప కృప

కృప కృప నా యేసు కృపా Lyrics - Bro.Anil Kumar Singer Bro.Anil Kumar Composer N/A Music N/A Song Writer Bro.Anil Kumar Lyrics Krupa Krupa Naa Yesu Krupaa Krupa Krupa Krupaa (2) Nee Koraku Nannu Mundugaane Nirnayinchithive Neevu Nannu Pilichi Nee Neethinichchi Mahimaparachithive Nenemaiyuntino Anduku Kaadayyaa Naa Kriyalanu Batti Asale Kaadayyaa Choopaavu Prema Naapai Pilichaavu Nannu Krupakai Janamulaku Pravakthagaa Nanu Niyaminchaavayyaa Naa Thalli Garbhamunande Prathishtinchaavayyaa /2/Krupa/ 1. Naapai Nuvvu Choopina Prema Entho Goppadayyaa Kalalonainaa Ninnu Maruvanelenayyaa Ruchi Choochi Erigaa Ninnu Naa Yesayyaa Nee Krupa Naa Jeevamukante Uththamamainadayyaa Nee Prema Dhwajame Paikeththi Naapai – Nannaakarshinchaavayyaa Nuvvuleni Nannu Oohinchalenu – Naa Shirassu Neevayyaa Naa Gurthimpanthaa Neeve Yesayyaa Naa Praanam Sarvam Neeve Yesayyaa /Nenemaiyuntino/ 2. Naa Paapamu Nanu Tharumangaa Neelo Daachithive Ne Neeku Shiksha Vidhinchanu Shaal...

ఆరాధన స్తుతి ఆరాధన Song Lyrics || Aradhana Sthuthi Aaradhana Song Lyrics |

ఆరాధన స్తుతి ఆరాధన Song Lyrics | Lyrics - Ravinder Vottepu Singer Ravinder Vottepu Composer UNKOWN Music N/A Song Writer UNKOWN ఆరాధన స్తుతి ఆరాధన Song Lyrics || Aradhana Sthuthi Aaradhana Song Lyrics | Latest Telugu Christian Song Lyrics || Worship Song Song Lyrics Official | Pastor. Ravinder Vottepu Songs ©   Aradhana Sthuthi Aaradhana  ఆరాధన స్తుతి ఆరాధన - 4   నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా   దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా    నిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన - 4    1. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన   రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన - 2   ఆరాధన స్తుతి ఆరాధన - 4   2. పదివేలలోన అతి సుందరుడా - నీకే ఆరాధన   ఇహ పరములోన ఆకాంక్షనీయుడా - నీకు సాటెవ్వరు   నిన్నా నేడు మారని   ఆరాధన స్తుతి ఆరాధన - 4    3. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన   వీధులలో నాట్యమాడిన దావీదు...

ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు Song Lyrics | Yepati Dananaya Song Lyrics | Telugu Christian Lyrics

ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు Song Lyrics | Yepati Dananaya Song Lyrics | Telugu Christian Lyrics ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు - Yepati Dananaya Song Lyrics - Telugu christian songs lyrics Song Name ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు Singer Dr.Shiny Composer Bro. Jonah Samuel Lyrics Writer Pastor D.Chrisostam Music Bro. Jonah Samuel ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు పల్లవి:  ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు (2) నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు    నా దోషము భరియించి నా పాపము క్షమీయించి నను నిల మార్చుటకు కలువరిలో మరణించి (2) ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది (2)|| ఏపాటి దాననయా || చరణం 1:   కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నాదరించావు (2) అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య  విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా  ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి ...

KALYANAME VAIBHOGAME SONG LYRICS IN TELUGU

KALYANA Lyrics - ENOSH KUMAR Singer ENOSH KUMAR Composer ENOCH KUMAR Music ENOCH JAGAN Song Writer MR.DAVID PALURI Lyrics కళ్యాణమే వైభోగమే Song Lyrics | Kalyaname Vaibhogame Song Lyrics | Premanu panchukune thondekai - Marriage Song Lyrics కళ్యాణమే వైభోగమే పరినయమే మరి పెళ్లి సంబరమే (2) అందాల వరుడు పరిశుద్ధుడు చక్కాని వధువు కన్యకు (2) జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే (2) ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయాముకు (2) దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమాలు లే విరియగ ముగిసే నీరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన ఆ దినమే మన కన్నులకు ఆశ్చర్యమే మరణము తప్ప మరి ఏదియు విడదీయనిది ఈ బంధము(2) వ్యాధి బాధ సంతోషంతో కలిమి లేమి ఆరోగ్యంతో ప్రభువే ఒకటిగా దివించేను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించేను నరలోకములో ఏర్పరచేను     KALYANA Watch Video

SELAKULRA SONG LYRICS TELUGU AND ENGLISH

SEVAKULARA SONG Lyrics - ENOSH KUMAR Singer ENOSH KUMAR Composer N/A Music N/A Song Writer HEMA Lyrics Sevakulara Lyrics in Telugu… సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి యుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము         ||సేవకులారా|| మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు మనము మంచివారము కాదు మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు         ||ఉన్నత|| ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి మీ శరీరము దేవుని ఆలయమిది మీరు విలువ పెట్టి కొనబడిన వారు సంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారు సువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారు మీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము         ||సేవకుల...

PRIYAMAINA YESAYYA SONG LYRICS TELUGU AND ENGLISH

PRIYAMAINA YESAYYA Lyrics - JOHN SAMUEL Singer JOHN SAMUEL Composer UNKOWN Music JOHN SAMULES/REV.DAVID VIJYARAJU Song Writer JOHN SAMULES Lyrics Priyamaina Yesayya Song Lyrics in Telugu & English Priyamaina Yesayya Song Lyrics in Telugu & English:  If you are searching for Jesus spiritual song Lyrics in English and Telugu, then you can find them on this page. Below are the lyrics available in both English and Telugu versions. The song music is composed by Jonah Samuel & Rev.David Vijaya Raju.   Song Type Jesus Spiritual Song Song Name Priyamaina Yesayya Song Music Director Jonah Samuel/ Rev.David Vijayaraju Lyrics Jonah Samuel Singers Jonah Samuel Music Track Length 07:40 Album Name Krupagala Yesayya(neevey naa priyudavu)  Music Label Self/ Independent Priyamaina Yesayya Song Lyrics in...

NEEVENA SANTHOSA GAYAMU TELUGU AND ENGLISH LYRICS

NEVEENA SANTHOSA GANAMU SONG Lyrics - JOHN WESLEY Singer JOHN WESLEY Composer N/A Music UNKOWN Song Writer HOSANNA MINISTRIES 2017 ALBUM Lyrics Neevena santhosha ganamu rakshnasrungamu నీవేనా సంతోషగానము రక్షణశృగము మహాశైలము నీవేనా సంతోషగానము - రక్షణశృగము  - మహాశైలము 2 బలశూరుడా ` యేసయ్యా నాతోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు.2 ఓ లార్డ్! యు బి ద సేవియర్షో మి సం మెర్సీబ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ఐ విల్ సరెండర్యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ 1.త్యాగము ఎరుగని స్నేహమందు, క్షేమము కరువైయుండగా నిజస్నేహితుడా ప్రాణముపెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు 2 నిరంతరం నిలుచును నాపై నీకనికరం శోధనలైన బాధలైనను ఎదురింతు నీప్రేమతో 2 "నీవే" 2.వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో- సింహాసనమిచ్చావు 2 మారదు-ఎన్నడు-నీవిచ్చినదర్శనం అనుదినం అనుక్షణం నీతో జీవితం 2 "నీవే" 3.నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు దీనశరీరం-మహిమ శరీరముగా నీవాక్కుతో మహాసైన్యముగా మార్చినావు హల్లెలూయ......

GAMYAM CHERALANI SONG LYRICS TELUGU AND ENGLISH

GAMYAM CHERALANI SONG Lyrics - JOHN WESLEY Singer JOHN WESLEY Composer UNKOWN Music N/A Song Writer JOHN WESLEY Gamyam Cheralani Song Lyrics | గమ్యం చేరాలని Gamyam Cheralani Song Lyrics గమ్యం చేరాలని తెలుగు లిరిక్స్ గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2)|గమ్యం చేరాలని| 1. భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్జానమునకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2)|గమ్యం చేరాలని| 2. అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువను మోయాలని నా గుండె కోవెలలోన నిన్నే నే ప్రతిష్టించి నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2)|గమ్యం చేరాలని| Gamyam Cheralani En...