ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీకూడా మాయా స్వరూపములే? Lyrics ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే? ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2 1.చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనెబోతే ఇది అందనిది2 లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా2 2.లోకమునైనాను లోకాలున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ భోధించేనురా2 లోకముపై ఆశపడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 3.మన పౌర స్థితి పరమందు వున్నాగాని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుంది రా 2 లోకముపై ఆశపడితే మోసమేరా మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 4.యేసుక్రీస్తూ నందు వున్నవారికీ ఏ శిక్షవిధీయు లేనేలేదుగా 2 యేసుక్రీస్తును విశ్వాసిస్తే చాలు రా, నిత్య జీవము పరలోక రాజ్యము 2 (ఎంతో అందమైన )
కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను యేసు నిన్ను విడువబోడమ్మా Lyrics - JOHN WESLEY

Lyrics
Kanneerelamma karuninchu yesu ninnu కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను
- కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను యేసు నిన్ను విడువబోడమ్మా
కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పె (2)
యేసే తోడమ్మా||కన్నీరేలమ్మా||
నీకేమీ లేదని ఏమీ తేలేదని
అన్నారా నిన్ను అవమాన పరిచారా
తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని
రేపటిని గూర్చి చింతించుచున్నావా
చింతించకన్న యేసు మాటలు మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా (2)||కన్నీరేలమ్మా||
నీకెవరూ లేరని ఏం చేయలేవని
అన్నారా నిన్ను నిరాశపరచారా
పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని
నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2)||కన్నీరేలమ్మా||
Kanneerelammaa… Karuninchu Yesu Ninnu Viduvabodammaa
Kalavarapadakammaa… Karuninchu Yesu Ninnu Viduvabodammaa
Karuna Choopi Kalatha Maanpe (2)
Yese Thodammaa||Kanneerelammaa||
Neekemi Ledani Emi Theledani
Annaaraa Ninnu Avamaana Parichaaraa
Thala Raatha Inthenani Tharvaatha Emanuonani
Repatini Goorchi Chinthinchuchunnaavaa
Chinthinchakanna Yesu Maatalu Marichaavaa
Maaraanu Madhuramgaa Maarchenu Choosaavaa (2)||Kanneerelammaa||
Neekevaru Lerani Em Cheyalevani
Annaaraa Ninnu Niraashaparachaaraa
Porugantivaadanani Eppatiki Inthenani
Naa Brathuku Maaradani Anukuntoo Unnaavaa
Nenunnaananna Yesu Maatalu Marichaavaa
Kanneeru Naatyamga Maarchunu Choosthaavaa (2)
Comments
Post a Comment