ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీకూడా మాయా స్వరూపములే? Lyrics ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే? ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2 1.చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనెబోతే ఇది అందనిది2 లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా2 2.లోకమునైనాను లోకాలున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ భోధించేనురా2 లోకముపై ఆశపడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 3.మన పౌర స్థితి పరమందు వున్నాగాని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుంది రా 2 లోకముపై ఆశపడితే మోసమేరా మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 4.యేసుక్రీస్తూ నందు వున్నవారికీ ఏ శిక్షవిధీయు లేనేలేదుగా 2 యేసుక్రీస్తును విశ్వాసిస్తే చాలు రా, నిత్య జీవము పరలోక రాజ్యము 2 (ఎంతో అందమైన )
Praardhana Shakthi Naaku Kaavaalayyaa Lyrics - ENOSH KUMAR

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా - Praardhana Shakthi Naaku Kaavaalayyaa
-
- ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
- నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)
- యేసయ్యా కావాలయ్యా
- నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన ||
- ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
- నేను ప్రార్థింపగ దయచేయుమా (2)
- ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)
- నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన ||
- సింహాల గుహలోని దానియేలు శక్తి
- ఈ లోకంలో నాకు కావలయ్యా (2)
- నీతో నడిచే వరమీయుమా (2)
- నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన ||
- పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
- నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)
- చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)
- ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||
- Praardhana Shakthi Naaku Kaavaalayyaa
- Nee Paraloka Abhishekam Kaavaalayyaa (2)
- Yesayyaa Kaavaalayyaa
- Nee Aathma Abhishekam Kaavaalayyaa (2) || Praardhana ||
- Eliyaa Praarthimpaga Pondina Shakthi
- Nenu Praarthimpaga Dayacheyumaa (2)
- Praarthinchi Ninu Cheru Baagyameeyumaa (2)
- Nirantaram Praarthimpa Krupaneeyumaa (2) || Praardhana ||
- Simhaala Guhaloni Daaniyelu Shakthi
- Ee Lokaml Naaku Kaavalayyaa (2)
- Neeto Nadiche Varameeyumaa (2)
- Nee Siluvanu Mose Krupaneeyumaa (2) || Praardhana ||
- Pethuru Praarthimpaga Nee Aathmanu Dimpithivi
- Ne Paadu Chotella Digiraa Devaa (2)
- Chinna Vayasulo Abhishekinchina Irmiyaa vale (2)
- Ee Chinna Vaadini Abishekinchu (2) || Praardhana ||
Comments
Post a Comment