ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీకూడా మాయా స్వరూపములే? Lyrics ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే? ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2 1.చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనెబోతే ఇది అందనిది2 లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా2 2.లోకమునైనాను లోకాలున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ భోధించేనురా2 లోకముపై ఆశపడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 3.మన పౌర స్థితి పరమందు వున్నాగాని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుంది రా 2 లోకముపై ఆశపడితే మోసమేరా మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 4.యేసుక్రీస్తూ నందు వున్నవారికీ ఏ శిక్షవిధీయు లేనేలేదుగా 2 యేసుక్రీస్తును విశ్వాసిస్తే చాలు రా, నిత్య జీవము పరలోక రాజ్యము 2 (ఎంతో అందమైన )
దాటిపోవు వాడు కాదు - యేసు దైవము Lyrics - Dr. A.R. Stevenson

Lyrics
దాటిపోవువాడు కాదు యేసుదైవము! - Dr. A.R. Stevenson telugu christian songs lyrics
Singer | Dr. A.R.Stevenson |
Tune | Dr. A.R.Stevenson |
Music | Dr. A.R.Stevenson |
Song Writer | Dr. A.R.Stevenson |
పల్లవి:
దాటిపోవు వాడు కాదు - యేసు దైవము
ఆలకించుతాడు - నీదు ఆర్తనాదము
ఏది నీకు అవసరమో - తాను ఎరిగియుండెను
మేలు కలుగచేయుటకు - నీ ప్రక్కనే ఉండును || దాటిపోవు ||
చరణం 1:
దావీదు కుమారుడా దయ చూపుమని - వెంబడించి గుడ్డివారు కేకవేయగా - 2 సార్లు
మీ నమ్మిక చొప్పున కలుగగాకని - ప్రేమతో తాకి వారి కనులు తెరిచేను
దాటిపోవు వాడు కాదు - యేసు దైవము || దాటిపోవు ||
చరణం 2:
సమాధులలో నుండి ఎదురుగా వచ్చి - దయ్యాలు పట్టినవారు కేకవేయగా - 2 సార్లు
దురాత్మలను తక్షణమే వదిలిపొమ్మని - ఆజ్ఞ ఇచ్చి వారిని బాగుచేసెను
దాటిపోవు వాడు కాదు - యేసు దైవము || దాటిపోవు ||
చరణం 3:
బాధపడే కుమార్తెను కరుణించుమని - వేదనతో కనాను స్త్రీ కేకవేయగా - 2 సార్లు
గొప్పదైన విశ్వాసం ఆమెకుందని - మాటతోనే || దాటిపోవు ||
Tags
Comments
Post a Comment