Skip to main content

ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే? ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2

ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీకూడా మాయా స్వరూపములే?  Lyrics ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే?  ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2  1.చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనెబోతే ఇది అందనిది2  లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా2  2.లోకమునైనాను లోకాలున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ భోధించేనురా2  లోకముపై ఆశపడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన )  3.మన పౌర స్థితి పరమందు వున్నాగాని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుంది రా 2  లోకముపై ఆశపడితే మోసమేరా మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన )  4.యేసుక్రీస్తూ నందు వున్నవారికీ ఏ శిక్షవిధీయు లేనేలేదుగా 2  యేసుక్రీస్తును విశ్వాసిస్తే చాలు రా, నిత్య జీవము పరలోక రాజ్యము 2 (ఎంతో అందమైన )

నా నీతి సూర్యుడా ...Naa Neethi Suryuda Lyrics - hosanna

నా నీతి సూర్యుడా ...Naa Neethi Suryuda Lyrics - hosanna


నా నీతి సూర్యుడా ...Naa Neethi Suryuda


Lyrics

నా నీతి సూర్యుడా ...Naa Neethi Suryuda



  • Songs - నా నీతి సూర్యుడా ...Naa Neethi Suryuda



నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా 


Naa neethi suryuda – Bhuvinelu Yesayya


సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని    (2)


Saripolchalenu neetho -Ghanulaina vaarini    (2)


రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు


Raajulake maha raaraajuvu – Krupachupe devudavu


నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి     || నా నీతి || 


Nadipinche Najareyudaa – Kaapaade kaaparivi || Naa neethi||



1. శ్రమలలో బహుశ్రమలలో - ఆదరణ కలిగించెను 


Sramalalo bahu sramalalo – Aadarana kaliginchenu


వాక్యమే కృపావాక్యమే - నను వీడని అనుబంధమై    (2)


Vaakyame krupa vaakyame – Nanu veedani anubandhamai    (2)


నీ మాటలే జలధారలై - సంతృప్తినిచ్చెను 


Nee maatale jaladhaaralai – santhrupthinichhenu


నీ మాటలే ఔషధమై - గాయములు కట్టెను


Nee maatale oushadhamai gaayamulu kattenu


నీ మాటే మధురం               || రాజులకే || 



Nee maate madhuram! ||Raajulake ||



 

రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు


Raajulake maha raaraajuvu – Krupachupe devudavu


నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి     || నా నీతి || 


Nadipinche Najareyudaa – Kaapaade kaaparivi || Naa neethi||



 

2. మేలుకై సమస్తమును - జరిగించుచున్నావు నీవు 


Melukai samastamunu – jariginchuchunnaavu neevu


ఏదియు కొదువచేయవు - నిన్నాశ్రయించిన వారికి    (2)


Yediyu koduva cheyavu – Ninaasrayinchina vaarini    (2)


భీకరమైన కార్యములు చేయుచున్నవాడా 


Bheekaramaina kaaryamulu – cheyuchunna vaada..


సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్నవాడా 


Sajeevudavai adhika Sthothramu ponduchunna vaada..


ఘనపరతును నిన్నే ||ప్రేమించే యేసయ్యా||


Ghanaparathunu ninne! ||Preminche Yesayya ||


 

ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా  


Preminche Yesayya – Neevunte chaalunayya


నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి      || నా నీతి || 


Nadipinche Najareyuda – Kaapaade kaaparivi ||Naa neethi ||



3. సంఘమై నీ స్వాస్థ్యమై - నను నీయెదుట నిలపాలని 


Sanghamai nee swaasthyamai – nanu nee yeduta nilapaalani


ఆత్మతో మహిమాత్మతో - నను ముద్రించియున్నావు నీవు     (2)


Aathmatho mahimaathmatho – Nanu Mudrinchiyunnavu neevu    (2)


వరములతో ఫలములతో నీకై బ్రతకాలని 


Varamulatho phalamulatho Neekai brathakaalani


తుదిశ్వాస నీ సన్నిధిలో విజయంచూడాలని 


Thudiswaasha nee sannidhilo – vijayam chudaalani..



ఆశతో ఉన్నానయా ||కరుణించే యేసయ్యా||


Aashatho vunnanaya! || Karuninche Yesayyaa ||



కరుణించే యేసయ్యా నీకోసమే నాజీవితం 


Karuninche Yesayyaa – Neekosame naajeevitam


నిన్నుచేరే ఆశయం తీరాలయ్యా 


Ninu chere aashayam Teeraalayya


నిన్నుచూసే ఆక్షణం రావాలయ్యా      || నా నీతి || 


ninu chuse aakshanam Raavaalayya || Naa neethi||



నా నీతి సూర్యుడా ...Naa Neethi Suryuda Watch Video

Comments

Popular posts from this blog

Athi Parishudhuda Song Lyrics | అతి పరిశుద్ధుడా

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతును Lyrics - hosanna Lyrics Athi Parishudhuda Song Lyrics | అతి పరిశుద్ధుడా Athi Parishudhuda Song Lyrics అతి పరిశుద్ధుడా తెలుగు లిరిక్స్ అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతును (2) నీవు నా పక్షమై నను దీవించగా – నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా ||అతి పరిశుద్ధుడా|| 1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2) ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం (2) నీలోనే దాచావు ఈనాటికై – నీ ఋణం తీరదు ఏనాటికి (2) ||అతి పరిశుద్ధుడా|| 2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2) కృపవెంబడి కృపపొందగా – మారాను మధురముగా నే పొందగా (2) నాలోన ఏ మంచి చూసావయ్యా – నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2) ||అతి పరిశుద్ధుడా|| 3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2) ఉన్నావులె ప్రతిక్షణమునా – కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2) నీవేగా యేసయ్యా నా ఊపిరి – నీవ...

Chalunayya chalunayya nee krupa naku chalunayya చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా Lyrics - SP.BALU

Chalunayya chalunayya nee krupa naku chalunayya చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా Lyrics - SP.BALU Singer SP.BALU Lyrics Chalunayya chalunayya nee krupa naku chalunayya చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా (2) ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు (2) తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2) ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||   జిగటగల ఊభిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2) హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగ మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా నా జీవితమంతా అర్పింతు నీకయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||     బంధువులు స్నేహితులు త్రోసేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2) నన్ను నీవు విడువనే లేదయ్యా మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా|| Chaalunayyaa Chaalunayyaa Nee Krupa Naaku Chaalunayy...