Skip to main content

ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే? ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2

ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీకూడా మాయా స్వరూపములే?  Lyrics ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే?  ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2  1.చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనెబోతే ఇది అందనిది2  లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా2  2.లోకమునైనాను లోకాలున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ భోధించేనురా2  లోకముపై ఆశపడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన )  3.మన పౌర స్థితి పరమందు వున్నాగాని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుంది రా 2  లోకముపై ఆశపడితే మోసమేరా మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన )  4.యేసుక్రీస్తూ నందు వున్నవారికీ ఏ శిక్షవిధీయు లేనేలేదుగా 2  యేసుక్రీస్తును విశ్వాసిస్తే చాలు రా, నిత్య జీవము పరలోక రాజ్యము 2 (ఎంతో అందమైన )

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా - SP. BALU - Telugu Old Christian Songs Lyrics

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా Lyrics - SP.BALU


నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
Singer SP.BALU
Composer A.B MASASILAMANI
Music SP.BALU
Song WriterA.B MASASILAMANI

Lyrics

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా - SP. BALU - Telugu Old Christian Songs Lyrics




పల్లవి:

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా

నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||


చరణం1:

నా జీవిత తీరమున నా అపజయ భారమున

నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు

నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప

నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||


చరణం2:

రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము

రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము

రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో

రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||


చరణం3:

ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి

అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి

ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే

ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు||


చరణం4:

లోతైన జలములలో లోతున వినబడు స్వరమా

లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి

లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు

లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు||


చరణం5:

ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని

ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ

పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో

ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||


నడిపించు నా నావా నడి సంద్రమున దేవా Watch Video

Comments

Popular posts from this blog

Athi Parishudhuda Song Lyrics | అతి పరిశుద్ధుడా

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతును Lyrics - hosanna Lyrics Athi Parishudhuda Song Lyrics | అతి పరిశుద్ధుడా Athi Parishudhuda Song Lyrics అతి పరిశుద్ధుడా తెలుగు లిరిక్స్ అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతును (2) నీవు నా పక్షమై నను దీవించగా – నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా ||అతి పరిశుద్ధుడా|| 1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2) ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం (2) నీలోనే దాచావు ఈనాటికై – నీ ఋణం తీరదు ఏనాటికి (2) ||అతి పరిశుద్ధుడా|| 2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2) కృపవెంబడి కృపపొందగా – మారాను మధురముగా నే పొందగా (2) నాలోన ఏ మంచి చూసావయ్యా – నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2) ||అతి పరిశుద్ధుడా|| 3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2) ఉన్నావులె ప్రతిక్షణమునా – కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2) నీవేగా యేసయ్యా నా ఊపిరి – నీవ...

Chalunayya chalunayya nee krupa naku chalunayya చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా Lyrics - SP.BALU

Chalunayya chalunayya nee krupa naku chalunayya చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా Lyrics - SP.BALU Singer SP.BALU Lyrics Chalunayya chalunayya nee krupa naku chalunayya చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా (2) ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు (2) తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2) ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||   జిగటగల ఊభిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2) హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగ మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా నా జీవితమంతా అర్పింతు నీకయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||     బంధువులు స్నేహితులు త్రోసేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2) నన్ను నీవు విడువనే లేదయ్యా మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా|| Chaalunayyaa Chaalunayyaa Nee Krupa Naaku Chaalunayy...

VEYI KALLATHO SONGS -RAJ PRAKASH PAUL

VEYI KALLATHO Lyrics - RAJ PRAKASH PAUL Singer RAJ PRAKASH PAUL Composer N/A Music N/A Song Writer UNKOWN Lyrics VEYI KALLATHO - వేయి కళ్ళతో :- RAJ PRAKASH PAUL   Song: Veyi Kallatho Album: Single Lyrics & Tune: N/A Music: N/A Sung by: Raj Prakash Paul వేయి కళ్ళతో వేవేలకళ్ళతో వేచి క్రీస్తువధువు సంఘమందు నిలిచియుందుము... x2 వెయ్యి నోళ్ళతో వేవేలనోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము... x2 ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేళ్ళున్న..-ఆ దివ్య లోకమందు చిందులేసి పరమ యెరుషలేము చేరి క్రొత్త పాట పాడుదాం పరమతండ్రి చెంత చేరి విందుపాట వాడుదాం 1. ప్రాకారము గల నగరములోన, శ్రేష్టమైన మహిమాశ్రయమందు, తండ్రి కుమార పరిశుద్దాత్మలో ఆనందించెదము..... దేవుని ముఖః దర్శనము విడువక, అనుదినము అనుక్షనము అలయక, ఆయన ఆలయమందే నిలచి ఆరధించెదము... అ.ప: ఆ షాలేము నూతన వధువుగ, మన సీయోను రారాజు వరుడిగ, స్తుతిగానాలు నవగీతాలు యుగయుగాలు పాడాడిలే... "2" "వెయ్యి" 2. ఆయన మనలో నివా...