దుర్దినములు రాక ముందే Lyrics - JOHN WESLEY

Singer | JOHN WESLEY |
Lyrics
దుర్దినములు రాక ముందే
దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే
అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)
స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు||
సాగిపోయిన నీడవంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది (2)
తెరచి తీర్పు ద్వారం
మార్పులేని వారికోసం (2)
పాతాళ వేదనలు తప్పించుకోలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు||
రత్నరాసులేవి నీతో కూడ రావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)
యేసు క్రీస్తు ప్రభువు నందే
నీకు రక్షణ (2)
తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) ||దుర్దినములు||
దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే
– ఉగ్రత దిగిరాకముందే (2)
స్మరియించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో
యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు||
సాగిపోయిన నీడవంతి జీవితం
అల్పమైనది నీతి బుడగ వంటిది (2)
తెరచి ఉండి తీర్పు ద్వారా
మార్పులేని వారికోసం (2)
పాతాళ వేదనలు తప్పించుకోనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు||
రత్నరాసులేవి నీతో కూడ రావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)
యేసుక్రీస్తు ప్రభువు నందే ఉండి
నీకు రక్షణ (2)
తొలగించు భ్రమలన్ని కానుగొనుము
సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్నీ (2) ||
Comments
Post a Comment