ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీకూడా మాయా స్వరూపములే? Lyrics ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే? ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2 1.చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనెబోతే ఇది అందనిది2 లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా2 2.లోకమునైనాను లోకాలున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ భోధించేనురా2 లోకముపై ఆశపడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 3.మన పౌర స్థితి పరమందు వున్నాగాని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుంది రా 2 లోకముపై ఆశపడితే మోసమేరా మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 4.యేసుక్రీస్తూ నందు వున్నవారికీ ఏ శిక్షవిధీయు లేనేలేదుగా 2 యేసుక్రీస్తును విశ్వాసిస్తే చాలు రా, నిత్య జీవము పరలోక రాజ్యము 2 (ఎంతో అందమైన )
రారే చూతము రాజ సుతుని | Rare Chuthamu Raja Suthuni | new Telugu christmas song 2018 Lyrics - Sri. CHETTI BHANUMURTHY

Comments
Post a Comment