ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీకూడా మాయా స్వరూపములే? Lyrics ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే? ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2 1.చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనెబోతే ఇది అందనిది2 లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా2 2.లోకమునైనాను లోకాలున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ భోధించేనురా2 లోకముపై ఆశపడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 3.మన పౌర స్థితి పరమందు వున్నాగాని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుంది రా 2 లోకముపై ఆశపడితే మోసమేరా మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 4.యేసుక్రీస్తూ నందు వున్నవారికీ ఏ శిక్షవిధీయు లేనేలేదుగా 2 యేసుక్రీస్తును విశ్వాసిస్తే చాలు రా, నిత్య జీవము పరలోక రాజ్యము 2 (ఎంతో అందమైన )
ఓ ప్రభువా ఓ ప్రభువా Lyrics - hosanna Singer hosanna Lyrics ఓ ప్రభువా ఓ ప్రభువా | O Prabhuva O Prabhuva Song Lyrics ఓ ప్రభువా ఓ ప్రభువా | O Prabhuva O Prabhuva Song Lyrics || Hosanna Ministries Telugu Lyrics O Prabhuva O Prabhuva Song Lyrics in Telugu ఓ ప్రభువా … ఓ ప్రభువా … నీవే నా మంచి కాపరివి (4) || ఓ ప్రభువా || 1. దారి తప్పిన నన్ను నీవు – వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) || ఓ ప్రభువా || 2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని – ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) || ఓ ప్రభువా || 4. ప్రధాన కాపరిగా నీవు నాకై – ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) || ఓ ప్రభువా || English Lyrics O Prabhuva O Prabhuva Song Lyrics in English O Prabhuvaa… O Prabhuvaa… Neve Na Manchi Kaaparivi (4) || Oh Prabhuvaa || 1. Dha...