ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీకూడా మాయా స్వరూపములే? Lyrics ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే? ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2 1.చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనెబోతే ఇది అందనిది2 లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా2 2.లోకమునైనాను లోకాలున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ భోధించేనురా2 లోకముపై ఆశపడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 3.మన పౌర స్థితి పరమందు వున్నాగాని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుంది రా 2 లోకముపై ఆశపడితే మోసమేరా మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 4.యేసుక్రీస్తూ నందు వున్నవారికీ ఏ శిక్షవిధీయు లేనేలేదుగా 2 యేసుక్రీస్తును విశ్వాసిస్తే చాలు రా, నిత్య జీవము పరలోక రాజ్యము 2 (ఎంతో అందమైన )
Kanugontini ninne o najareya lyrics కనుగొంటిని నిన్నే ఓ నజరేయా Lyrics Kanugontini ninne o najareya lyrics కనుగొంటిని నిన్నే ఓ నజరేయా కనుగొంటిని నిన్నే ఓ నజరేయా - సమర్థుడవని సహాయము చేయ.. నీ ప్రభావము - నాలోకి చేరగా - నా స్వరూపమూ - మారిపోయెగా.. 1. ప్రయత్నాలు చేసి వేసారియుంటిని - ఉన్న ఆస్తినంతా చేజార్చుకొంటిని.. వైద్యులచుట్టూ - కాళ్లు అరిగేటట్టు - ఎంతతిరిగినా - సరికాక యుంటిని.. 2. స్వంతజనులతోనే వెలివేయబడితిని - అపనిందలపాలై మతిపోయి చెడితిని.. బ్రతుకెందుకని - మనసే చంపుకుని - జీవశ్చవమై - ఇల మిగిలియుంటిని.. 3. నీ మహిమను గూర్చి వార్తలను వింటిని - స్వస్తపరచు దేవా నిను నమ్ముకొంటిని.. ధైర్యములేక - ఎదురుగ రాలేక - వెనుకనుండి వచ్చి నిను ముట్టుకుంటిని..