Skip to main content

Posts

Showing posts from October, 2023

ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే? ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2

ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీకూడా మాయా స్వరూపములే?  Lyrics ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే?  ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2  1.చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనెబోతే ఇది అందనిది2  లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా2  2.లోకమునైనాను లోకాలున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ భోధించేనురా2  లోకముపై ఆశపడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన )  3.మన పౌర స్థితి పరమందు వున్నాగాని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుంది రా 2  లోకముపై ఆశపడితే మోసమేరా మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన )  4.యేసుక్రీస్తూ నందు వున్నవారికీ ఏ శిక్షవిధీయు లేనేలేదుగా 2  యేసుక్రీస్తును విశ్వాసిస్తే చాలు రా, నిత్య జీవము పరలోక రాజ్యము 2 (ఎంతో అందమైన )

కనుగొంటిని నిన్నే ఓ నజరేయా - సమర్థుడవని సహాయము చేయ

Kanugontini ninne o najareya lyrics కనుగొంటిని నిన్నే ఓ నజరేయా  Lyrics Kanugontini ninne o najareya lyrics కనుగొంటిని నిన్నే ఓ నజరేయా కనుగొంటిని నిన్నే ఓ నజరేయా - సమర్థుడవని సహాయము చేయ.. నీ ప్రభావము - నాలోకి చేరగా - నా స్వరూపమూ - మారిపోయెగా.. 1. ప్రయత్నాలు చేసి వేసారియుంటిని - ఉన్న ఆస్తినంతా చేజార్చుకొంటిని.. వైద్యులచుట్టూ - కాళ్లు అరిగేటట్టు - ఎంతతిరిగినా - సరికాక యుంటిని.. 2. స్వంతజనులతోనే వెలివేయబడితిని - అపనిందలపాలై మతిపోయి చెడితిని.. బ్రతుకెందుకని - మనసే చంపుకుని - జీవశ్చవమై - ఇల మిగిలియుంటిని.. 3. నీ మహిమను గూర్చి వార్తలను వింటిని - స్వస్తపరచు దేవా నిను నమ్ముకొంటిని.. ధైర్యములేక - ఎదురుగ రాలేక - వెనుకనుండి వచ్చి నిను ముట్టుకుంటిని..

ఎంత కృపామయుడవు యేసయ్యా

ఎంత కృపామయుడవు  Lyrics ఎంత కృపామయుడవు Telugu Lyrics ఎంత కృపామయుడవు యేసయ్యా (నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా  (2) నలిగితివి వేసారితివి  (2) నాకై ప్రాణము నిచ్చితివి  (2)     ||ఎంత|| బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాత జీవితం  (2) మార్చినావు నీ స్వాస్థ్యముగా  (2) ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము  (2)     ||ఎంత|| కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ ఈ లోకము నన్ను విడచిననూ  (2) మరువలేదు నన్ను విడువలేదు  (2) ప్రేమతో పిలచిన నాథుడవు  (2)     ||ఎంత|| కరువులు కలతలు కలిగిననూ లోకమంతా ఎదురై నిలచిననూ  (2) వీడను ఎన్నడు నీ సన్నిధి  (2) నీ త్యాగమునే ధ్యానించెదన్  (2)     ||ఎంత||

Chalunayya chalunayya nee krupa naku chalunayya చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా Lyrics - SP.BALU

Chalunayya chalunayya nee krupa naku chalunayya చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా Lyrics - SP.BALU Singer SP.BALU Lyrics Chalunayya chalunayya nee krupa naku chalunayya చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా (2) ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు (2) తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2) ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||   జిగటగల ఊభిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2) హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగ మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా నా జీవితమంతా అర్పింతు నీకయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||     బంధువులు స్నేహితులు త్రోసేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2) నన్ను నీవు విడువనే లేదయ్యా మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా|| Chaalunayyaa Chaalunayyaa Nee Krupa Naaku Chaalunayy...