ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీకూడా మాయా స్వరూపములే? Lyrics ఎంతో అందమైన ఈ లోకములోన అన్నకూడా మాయా స్వరూపములే? ఒక్కరోజునా అంతం వచ్చుగా, అన్నీటిని లయము చేసిపోవురా2 1.చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకొనెబోతే ఇది అందనిది2 లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా2 2.లోకమునైనాను లోకాలున్నావైనను ప్రేమించొద్దని బైబిల్ భోధించేనురా2 లోకముపై ఆశపడితే మోసమేరా, మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 3.మన పౌర స్థితి పరమందు వున్నాగాని బైబిల్ ఎంతో నొక్కి చెబుతుంది రా 2 లోకముపై ఆశపడితే మోసమేరా మోసపోతే నీకూ నిత్య నరకమేరా 2 (ఎంతో అందమైన ) 4.యేసుక్రీస్తూ నందు వున్నవారికీ ఏ శిక్షవిధీయు లేనేలేదుగా 2 యేసుక్రీస్తును విశ్వాసిస్తే చాలు రా, నిత్య జీవము పరలోక రాజ్యము 2 (ఎంతో అందమైన )
VEYI KALLATHO Lyrics - RAJ PRAKASH PAUL Singer RAJ PRAKASH PAUL Composer N/A Music N/A Song Writer UNKOWN Lyrics VEYI KALLATHO - వేయి కళ్ళతో :- RAJ PRAKASH PAUL Song: Veyi Kallatho Album: Single Lyrics & Tune: N/A Music: N/A Sung by: Raj Prakash Paul వేయి కళ్ళతో వేవేలకళ్ళతో వేచి క్రీస్తువధువు సంఘమందు నిలిచియుందుము... x2 వెయ్యి నోళ్ళతో వేవేలనోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము... x2 ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేళ్ళున్న..-ఆ దివ్య లోకమందు చిందులేసి పరమ యెరుషలేము చేరి క్రొత్త పాట పాడుదాం పరమతండ్రి చెంత చేరి విందుపాట వాడుదాం 1. ప్రాకారము గల నగరములోన, శ్రేష్టమైన మహిమాశ్రయమందు, తండ్రి కుమార పరిశుద్దాత్మలో ఆనందించెదము..... దేవుని ముఖః దర్శనము విడువక, అనుదినము అనుక్షనము అలయక, ఆయన ఆలయమందే నిలచి ఆరధించెదము... అ.ప: ఆ షాలేము నూతన వధువుగ, మన సీయోను రారాజు వరుడిగ, స్తుతిగానాలు నవగీతాలు యుగయుగాలు పాడాడిలే... "2" "వెయ్యి" 2. ఆయన మనలో నివా...